Naa Peru Seesa Lyrics in Telugu – నా పేరు సీసా

Share:

 

Naa Peru Seesa Lyrics -Ramarao On Duty Lyrics 

Naa Peru Seesa Lyrics -Ramarao On Duty
Singer Shreya Ghoshal, Sam CS
Composer SAM CS
Music SAM CS
Song WriterChandra Bose

Lyrics

Naa Peru Seesa Lyrics from Ramarao On Duty is shiny new Telugu melody sung by Shreya Ghoshal, Sam CS while this most recent tune is including Anveshi Jain, Ravi Teja. Naa Peru Seesa (Sesha) melody verses are written somewhere around Chandra Bose while music is given by Sam Cs and video has been coordinated by Sarath Mandava.



Naa Peru Seesa Lyrics in Telugu – నా పేరు సీసా


సి అంటే శ్రీకాకుళం

సా అంటే సారంగి

నా పేరు సీసా


నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా సీసా


ఒకరికి నే తేనె సీసా

ఒకరికి నే కళ్ళు సీసా

ఒకరికి నే మసాలా సీసా

ఇంకొకరికి రసాల సీసా


అంధరికి అంధరికి

అంధరికి అందిస్తాను

స్వర్గానికి వీసా


నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా


ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా

పట్టుకోకుండా కౌగిలించేస్తా


జంటకి రాకుండా చెమటలు పట్టిస్తా

పక్కకి రాకుండా పండగ జరిపిస్తా


ఉన్నా చోటునే ఉంటా

హా ఆ హా ఆ హా ఆ

హా ఆ హా ఆ హా ఆ


ఉన్నా చోటునే ఉంటా నీలో

ఊపు ఒడుకు పుట్టిస్తా

ఎంతా ఎంతా ఎంతా


ఉన్నా చోటునే ఉంటా నీలో

ఊపు ఒడుకు పుట్టిస్తా


నేను కాదు నా ఫోటో చాలు

నేను కాదు నా ఫోటో చాలు

తిరుస్తుంది మీ ఆశ


నా పేరు సీసా

నా పేరు సీసా సీసా


ఒకరికి నే నీటి సీసా

ఒకరికి నే సెంట్ సీసా


ఒకరికి నే సోడా సీసా

ఇంకొకరికి సెలీను సీసా


అంధరికి అంధరికి

అంధరికి అందిస్తాను

స్వర్గానికి వీసా


నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా సీసా

నా పేరు సీసా


Naa Peru Seesa Lyrics -Ramarao On Duty Watch Video

No comments